ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత.
By Ram Reddy
On
మిడ్జిల్ ఫిబ్రవరి 21:(లోకల్ గైడ్ ):
శివలీల అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందులుఎదుర్కొంటుండగా, ప్రభుత్వం నుండి మంజూరైన ఈ సహాయం కుటుంబానికి ఎంతో ఉపయుక్తమవుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శంకర్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని చెప్పారు. శివలీల ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల శివ కృష్ణయ్య మల్లేష్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
07 Mar 2026 08:07:52
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్);
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
