టీ ఎస్ కు పీ ఎస్ ఆర్ ఆర్ధిక సహాయం .

రాష్ట్ర  మంత్రి  పొంగులేటి శ్రీనివాస్  రెడ్డి ( శ్రీన్నన్న ) గత పంచాయతీ, పుర  పాలక

టీ ఎస్ కు పీ ఎస్ ఆర్ ఆర్ధిక సహాయం .

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 6 :

కారేపల్లి  మండల  కాంగ్రెస్ నాయకుడు  తొగరా  శ్రీను  గత పంచాయతీ  ఎన్నికల్లో  యాక్సిడెంట్  లో  కాలు  ప్యాకెర్చర్  అయినసంగతి విధాతమే.  రాష్ట్ర  మంత్రి  పొంగులేటి శ్రీనివాస్  రెడ్డి ( శ్రీన్నన్న ) గత పంచాయతీ, పుర  పాలకIMG-20260306-WA0084  ఎలక్షన్స్ షెడ్యూల్  లో  బిజీగా  ఉండటం  వల్లనా తనని  నమ్ముకున్న  కార్యకర్తలకు  కొంత దూరం  ఉండవలస్సి  వచ్చింది. అదేతరుణంలో  ఏమాత్రం  విశ్రాంతి లేకుండా  కార్యకర్తలు  ఎవ్వరు  అదైర్య పడవద్దు  నేను  ఉన్నాను  అంటూ  తన ముఖ్య  అనుచరులైన   కారేపల్లి మండల  కాంగ్రెస్  పార్టీ  జిల్లా నాయకుడు   అయినా  ఇమ్మడి తిరుపతి  రావు  కు  చరవాణి  లో తొగరా  శ్రీను  ను  ఒక్కసారి  పార్టీ కార్యాలయానికి  తీసుకు  రమ్మని కబురు  పెట్టగా   శుక్రవారం  నాడు  వెళ్లి మంత్రి  శ్రీనివాస్  రెడ్డి  నీ  కలవడం జరిగింది.  మంత్రి  తొగరా  శ్రీను  ఆరోగ్య విషయాలు  అడిగి  తెలుసుకొని అదైర్యా  పడవద్దు  నేను  ఉన్నాను  నీకు  అండగా  అంటూ  భరోసానిస్తూ భుజం  తట్టి  10,000 /   రూపాయలను ఆర్ధికంగా  అందజేయటం  జరిగింది. మనల్లన్ని  నమ్ముకున్న  కారేపల్లి మండల  కాంగ్రెస్  పార్టీ  నాయకులు, కార్యకర్తలు,  ప్రజల  బాగోగులు చూస్సుకోవాలిసిన  భాద్యత  నా మీద ఉందాని  ఎల్లప్పుడూ  మీకు  మీ పొంగులేటి  శ్రీన్నన్న  అధికారం  లో  ఉన్న  లేకున్నా  అండగా  ఎల్లా  వెళ్లాలా ఉంటాడు  అనీ  ఇమ్మడి  తిరుపతి రావు కు  భరోసానిస్తూ  చిరునవ్వుతో  భుజం తట్టి  ధైర్యన్ని  నిప్పినాడు. 

ఈ  సందర్బంగా  జిల్లా  నాయకుడు ఇమ్మడి  తిరుపతి  రావు  మంత్రి  శ్రీన్నన్న  సమక్షంలో  బి సీ  సంక్షేమ  శాఖ మంత్రి  శ్రీహరి  నీ క లవడం  జరిగింది. ఇమ్మడి  బి సీ  లాకు  అన్యాయం జరగకుండా  సత్వారమే  నిధులను నియోజకవర్గలా  వారీగా  మంజూరు చేయవలస్సిందిగా  ఇమ్మడి  అడిగినాడు . శంనుకులంగా   స్పందించిన  మంత్రి  త్వరగతిగా పరిశీలన  చేసి  ముఖ్య  మంత్రి  సలహా సూచనల  మేరకు  ఏ  నియోజక వర్గానికి  ఏంత  కేటాయించాలో  దాన్ని బట్టి  విడుదల  చేస్తాము  అనీ  బి సీ సంఘ నాయకులు, ప్రజలు అదైర్య పడవద్దు  పలికినాడు.

ఈ సందర్బంగా  తీగరా  శ్రీను మాట్లాడుతూ  పొంగులేటి  శ్రీన్నన్న పేదలపాలిట   దేవుడు, ఆపద  ఉంది అన్న  అంటే  నేను  ఉన్న  ను  అంటూ ముందుండే  ఏకైక  వ్యక్తి.  శ్రీన్నన్న ముఖం  లో  చిరునవ్వు  చూస్తుంటే కొండతా  దైర్యం  వచ్చినట్లు  ప్రతీ  ఒక్క కార్యకర్త  గుండెల్లో  బలంగా నిలుస్తుంది.  ఏ  జన్మలో  చేసుకున్న పుణ్యమో  శ్రీన్నన్న  మన  జిల్లా  కు, రాష్ట్ర  నీకి  దొరకడం  ఎంతో  పుణ్యం అనీ   సంతోషం  తో  హితావ్   పలికినాడు....  ఎవ్వరు  ఈరోజుల్లో గుర్తుంచుకొని  పిలిచి  మరి  వెన్నుతట్టి, ఆర్ధికంగా  సహాయం  చేసేది  అంటూ కన్నీటితో   పొంగులేటి  శ్రీన్నన్న కు జే జే లు   కొట్టినాడు.

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ