నవోదయ ఫలితాల్లో మెరిసిన చైతన్య విశ్వభారతి స్కూల్ విద్యార్థి
10వ ర్యాంకు సాధించి సత్తా చాటిండు.
By Ram Reddy
On
నవోదయ విద్యాలయ సమితి 2026 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జిల్లా స్థాయిలో హనుమంతునిపేటకు చెందిన విద్యార్థి గన్నబోయిన శ్రీ వాత్సవ 10వ ర్యాంకు సాధించి సత్తా చాటిండు. అత్యుత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని చైతన్య విద్యా భారతి హై స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ తిరునహరి లక్ష్మణస్వామి, ప్రిన్సిపల్ జ్యోతి మరియు ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు అభిలాషించారు.
Tags:
About The Author
Latest News
18 Mar 2026 20:16:36
సిద్దిపేట జిల్లా ప్రతినిధి మార్చి18(లోకల్ గైడ్ తెలంగాణ):నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మితమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు రైతు మేళా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె....
