బూర్గుల గ్రామం లో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం

బూర్గుల గ్రామం లో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం

( లోకల్ గైడ్ షాద్ నగర్)

 ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా టిబి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రోగ్రాం జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి  , డా .పాపారావు అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి గారు ప్రారంభించారు దానిలో భాగంగా ఈరోజు బూర్గుల ప్రైమరీ  హెల్త్ సెంటర్ బూర్గుల విలేజిలో క్యాంపు నిర్వహించడం జరిగింది . ఈ క్యాంపుకు బూరుగుల ప్రజలందరూ వచ్చి రక్త పరీక్షలు,  గల్ల పరీక్షలు,  ఎక్సరేలు పరీక్షలు నిర్వహించడం  జరిగింది, క్యాంపుకు ప్రజలంతా వచ్చి విజయంతం చేయడం జరిగింది . ఈ క్యాంపులో డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి  పీహెచ్ సి డాక్టర్ రఘురాం ,  శ్రీనివాసరెడ్డి,  జయేందర్,వెంకటముని,సలాం కహన్ ల్యాబ్ టెక్నీషియన్  ,రెడ్డి నాయక్ హెల్త్ అసిస్టెంట్ , రవికుమార్.గ్రామ సర్పంచ్  ఉప సర్పంచ్,  వార్డ్ నెంబర్లు గ్రామ ప్రజలు ఏ.ఎన్.ఎమ్., ఆశాలు అందరు   పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News