48 వార్డులకు సంబంధించి ముసాయిదా ఫోటో ఓటర్ జాబితా విడుదల

మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాస్

48 వార్డులకు సంబంధించి ముసాయిదా ఫోటో ఓటర్ జాబితా విడుదల

 జనవరి 12 లోకల్ గైడ్,

రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ పురపాలక సంఘానికి చెందిన 48 వార్డుల తుది ముసాయిదా ఫోటో ఓటర్ జాబితా ను మున్సిపల్ కార్యాలయము లో విడుదల చేయడం జరిగినది. ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయము తహసీల్దార్ కార్యాలయాలలో 1 నుండి 48 వార్డుల ఓటర్ లిస్ట్ లు

 అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జ్ఞానేశ్వరీ, టిపివో అంజయ్య,ఆర్.ఐలు సాంబయ్య , మనోజ్ కుమార్ , ప్రసాద్, వార్డు ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి