తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం మున్సిపల్ కార్మికుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు గా గ్యార శ్రీనివాస్ నియామకం
శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరీకపూడి గాంధీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.
By Ram Reddy
On
కుత్బుల్లాపూర్ జనవరి 12 (లోకల్ గైడ్ ప్రతి
శ్రీ గ్యార శ్రీనివాస్ నియామకం. సంఘం రాష్ట్ర గౌరవసలహాదారులు మరియు పిఏసిచైర్మన్ శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరీకపూడి గాంధీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్యార శ్రీనివాస్ మాట్లాడుతూ నామీద నమ్మకం తో తెలంగాణ మున్సిపల్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాభద్యతను సమగ్రంగా నిర్వర్తిస్తానని కార్మికుల సమస్యలు గుర్తించి పరిష్కారం చేయడానికి ముందుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములన్న, తెలంగాణ బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అంబాల మహేష్ గౌడ్ , టిపియుఎస్ రాష్ట్ర ఐటీ వింగ్ ప్రెసిడెంట్ శ్రీ కట్ట రవికుమార్ గుప్త తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
