దాతృత్వాన్ని చాటుకున్న సర్పంచ్ మత్రు నాయక్
By Ram Reddy
On
కారేపల్లి మండలం దుబ్బతండా గ్రామ పంచాయతీ మేకలతండా గ్రామ లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన అంగోత్ రమేష్ కుటుంబ సభ్యులను మరోమారు పరామర్శించి, దశ దిన కర్మలకు తనవంతు 25 కేజీల బియ్యన్ని వితరణ గా అందజేసిన సర్పంచ్ అంగోత్ మత్రు నాయక్.సర్పంచ్ తో పాటు భద్రాచలం కు చెందిన బానోత్ కృష్ణ 25 కేజీల బియ్యన్ని సర్పంచ్ చేతులమీదుగా వితరణ గా అందజేసినాడు.
ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ భూక్యా బాబీ, నాగ, బాలాజీ, బాబురావు, బానోత్ రవి, అంగోత్ విజయ్, వినోద్, చక్రి, బిచ్చు, లచ్చిరామ్, గుగులోత్ శ్రీ రామ్, ఖమ్మం జిల్లా బీ ఆర్ ఎస్ నాయకులు చిట్టిబాబు, సాములు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
