*ఎల్బీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం* *
47 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
By Ram Reddy
On
హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి22(లోకల్ గైడ్
ఎల్బీ కళాశాలలో 1976-1979 కామర్స్ బ్యాచ్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 47 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఈ 47 సంవత్సరాలలో చేసిన పనులను చేస్తున్న వృత్తులను కుటుంబాల వివరాలను పంచుకున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో పి ఎన్ మూర్తి, సదానందం, గోపీచంద్, ప్రభాకర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Tags:
