మాదారం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం 

మాజీ ఎం పీ టీ సీ భాగం రూప నాగేశ్వరావు , సర్పంచ్ ఉమా నరేష్ నేతృత్వంలో

మాదారం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 14 :

సింగరేణి   మండలం  మాదారం  గ్రామ  పంచాయతీ  కేంద్రంలోని  అంగన్వాడీ  సెంటర్  నందు చిన్నరులకు  మాదారం సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ , గ్రామ మాజీ ఎం పీ టీ  సీ  భాగం  రూప  నాగేశ్వరావు  ఆధ్వర్యంలో  చిన్నరులకు  వారి తల్లిదండ్రుల  సమక్షంలో  కేరింతాలతో  ఘనంగా  అక్షరాబ్యాసం  చేయించడం  జరిగింది. పిల్లలు  మంచి  నడవడికతో విద్య ను  అభ్యశించి  ఉన్నత  స్థాయిలోకీ రావాలని  ఇరువురు  అన్నారు . సర్పంచ్  ఉమా  నరేష్ మాట్లాడుతూ  అంగన్వాడీ  కేంద్రంలోనీ  పిల్లలను  టైం  కు  తీసుకు  రావాలని  వారికీ  కేంద్ర , రాష్ట్ర  ప్రభుత్వాలు  అందిస్తున్న   పౌష్టిక  ఆహారం  అందించడంలో ఎటువంటి  నిర్లక్ష్యధోరణి చూపకుండా వారి ఎదుగుదాలకు   కృషి  చెయ్యాలని.... అంగన్వాడీ  కేంద్రంలో  పిల్లల  ఆట  పాటలు  వారి  మానసిక ఉల్లాసం కోసం అంగన్వాడీ  కేంద్రానికి  కావలసిన  ఆటలా వస్తువులు , బొమ్మలను , అభివృద్ధి  కొరకు  తనవంతు  కృషి  చేస్తాను  అనీ  సర్పంచ్ ఉమా నరేష్  తెలపడం  జరిగింది. ఈ  కార్యక్రమం  లో  అంగన్వాడీ టీచర్  అనంతమ్మ , గ్రామ పంచాయతీ  వార్డ్  మెంబర్లు  అజ్మీర శారద , అజ్మీర రజిని , వంకుడోత్  భారతి , అజ్మీర బాలాజీ , చాగంటి ప్రతీమ  , గ్రామ మహిళలు  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్‌లో ఖమ్మం ఎంపీకి చోటు అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్‌లో ఖమ్మం ఎంపీకి చోటు
  ఖమ్మం:( లోకల్ గైడ్)   పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్–స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యుడిగా
మాదారం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం 
ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం
మున్సిపాలిటీ కో-ఆప్షన్ రేసులో బండారు మహేష్?
అశ్వారావుపేటలో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు?
నూతన వధువరులకు శుభాకాంక్షలు 
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి..