అభ్యాస్ టెక్నో హెస్కూర్ లో స్వపరిపాలనా దినోత్సవం
విద్యార్థులు అధికారులు అయిన వేళ.
By Ram Reddy
On
మిర్యాలగూడ ఫిబ్రవరి 26
(లోకల్ గైడ్ తెలంగాణ )
ఆర్డీవో గా ఎం.మణి ప్రియ
కలెక్టర్ గా రోహన్ కృష్ణ
సబ్ కలెక్టర్ సాక్షితా రెడ్డి
ఆర్జెడిగా మణి ప్రియ
ఎడ్యుకేషన్ సెక్రటరీ గా సింధు
ఎడ్యుకేషన్ మంత్రిగా ఎం రితీష్ నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్వపరిపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాఠశాల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి కరస్పాండెంట్ వంగాల పుష్పలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Mar 2026 18:04:06
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మీడియా సంస్థకు అనుబంధం కాదని ఆ...
