సేవాలాల్ మహారాజ్  విగ్రహ ప్రతిష్ట

కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

సేవాలాల్ మహారాజ్  విగ్రహ ప్రతిష్ట

మొదటి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు  అందజేసిన   సేవాలాల్ ఆలయ కమిటీ సభ్యులు

( లోకల్ గైడ్ షాద్ నగర్)

 ఈనెల 26  నుంచి  27 28. తేదీలలో షాద్నగర్ పట్టణంలోని  శ్రీ సేవాలాల్  మహారాజు  విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి   షాద్నగర్కు  సేవాలాల్ ఆలయ కమిటీ సభ్యులు  మొదటి ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గం  కేంద్రంలో ఉన్న గిరిజన  సంఘాల నాయకులు  ప్రజాప్రతినిధులు  విద్యార్థులు మేధావులు మహిళలు  ప్రజలు పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని వారు కోరారు   ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు  మంగులాల్ నాయక్ రాములు నాయక్ రఘు నాయక్ ఎన్ రాజు   ధరంసోత్ రాజు నాయక్   ఈశ్వర్  నాయక్  శ్రీను నాయక్  బాలు నాయక్ శంకర్ నాయక్ నెహ్రూ నాయక్ మోహన్ నాయక్ బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు....

Tags:

About The Author

Latest News