సత్తుపల్లి మున్సిపాలిటీలో ......
నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
సత్తుపల్లి:లోకల్ గైడ్ :
సత్తుపల్లి పట్టణం, లలిత కుమారి హాస్పిటల్ రోడ్ లో శ్రీ ఆంజనేయ స్వామి గుడి లో పూజా కార్యక్రమం భక్తులు తో కలిసి అన్నప్రసాద కార్యక్రమం లో పాల్గొన్న ..... సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
ఆకుటి బాబురావు, మంగతాయారు కుమార్తెవధువు చి " మానస వివాహం సందర్బంగా వారిని ఆశీర్వాదించిన .రాగమయి దయానంద్ .. లలిత కుమారి హాస్పిటల్ రోడ్ లో చారి ఇటీవల గుండె కు స్టంట్ వెయ్యగా వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని పరామర్శించిన.రాగమయి దయానంద్
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారం, కౌన్సిలర్ విరివాడ అపర్ణ భూషణం,కౌన్సిలర్ హకీమ్,సీనియర్ నాయకులు కొత్తూరు ప్రభాకర్ రావు, చల్లగుళ్ల కృష్ణయ్య,సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్స్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు....
