జూలూరుపాడు లోకల్ గైడ్
ఫిబ్రవరి 15 జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టిగా కలిసి పోరాడిన ఫలితమే వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణం,వైరా శాసనసభ్యులు మాలోతు రామదాసు నాయక్ ఆదేశాలను అనుసరిస్తూ జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ కమిటీకి వైరా మున్సిపాలిటీ బాధ్యత కట్టబెట్టిన మూడు వార్డుల కాంగ్రెస్ పార్టీ గెలుపుకై నాతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఎన్నింటి ఉన్న ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు నా మాటకు విలువిస్తూ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతాభినందనలు తెలిపిన జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్న జూలూరుపాడు మండల ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, జిల్లా ఓ బి సి అధ్యక్షులు అల్లడి నరసింహారావు, జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లచ్చు నాయక్, మండల ఓబీసీ అధ్యక్షులు ఆర్కే నాయుడు, జూలూరుపాడు మండల మహిళా అధ్యక్షురాలు గుగులోతు ప్రియాంక నాయక్, కాంగ్రెస్ నాయకులు గూగుల్ లోతు రాంబాబు నాయక్, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.