బి ఆర్ ఎస్ అభ్యర్థుల నామినేషన్ లు.

15వ వార్డ్ అభ్యర్థి గా చకిలేల.అలివేణి నాగరాజు. 14వ వార్డ్ అభ్యర్థి గా మడిపెద్ది.స్రవంతి మల్లేష్.

బి ఆర్ ఎస్ అభ్యర్థుల నామినేషన్ లు.

9వ వార్డ్ అభ్యర్థి గా కిన్నెర కవిత సతీష్.

తొర్రూరు(లోకల్ గైడ్)

మున్సిపల్ ఎన్నికల్లోబిఆర్ఎస్
 అభ్యర్థులుగా,మూడవరోజు  15  వ వార్డు నుండి చకిలేల. అలివేణి నాగరాజు, 14వ వార్డు అభ్యర్థిగా మడిపెద్ది స్రవంతి మల్లేష్, 9 వ వార్డ్ అభ్యర్థిగా కిన్నెర కవిత సతీష్ లు తమ వార్డుల  కార్యకర్త లు నాయకు ల తో నామినేషన్ వేయడం జరిగినది. నామినేషన్ వేసిన అభ్యర్థులు మాట్లాడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో తమ వార్డు ల లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ వార్డు అభివృద్ధికి తోడ్పడుతామని తెలిపారు. గతంలో తొమ్మిదో వార్డ్  అభ్యర్థిగా చకిలేల. అలివేణి నాగరాజు పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచి వార్డు సభ్యులకు అందుబాటులో ఉండి వార్డును ఎంతగానో అభివృద్ధి చేసినామణి  ఈ సారి 15 వ వార్డ్ అభ్యర్థి గా పోటీ చేస్తున్నా నాని వార్డు  అభివృద్ధికి నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండి సహకరిస్తామని తెలిపారు ఈ సారి తొమ్మిదో వార్డ్ ఎస్సీ జనరల్ కావడంతో కిన్నర .కవిత సతీష్ ల కు అవకాశం లభించినది. 9వ వార్డులో చఖిలేల మణిరాజ్ సహకారంతో వార్డ్ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. 14వ వార్డు నుండి గతంలో ఎన్నమనేని శ్రీనివాసరావు బిఆర్ఎఫ్ అభ్యర్థిగా గెలుపొందినారు శ్రీనివాస్ రావు సహకారం తో ఈసారి స్థానం బీసీ మహిళ కావడంతో 14 వ వార్డ్ లో మడిపెద్ది స్రవంతి మల్లేశము కు భారత రాష్ట్ర సమితి అవకాశం ఇచ్చినది. వారు మాట్లాడు తూ సభ్యులకు అందుబాటులో ఉంటూ వార్డు,అభివృద్ధికి,తోడ్పడుతానని ,మాట్లాడుతూ తెలిపినారు.

Tags:

About The Author

Latest News