భయపడకుండా చదవండి ఉత్తమ మార్కులు సాధించండి.
పాఠశాల భవనాన్ని త్వరగా నాణ్యతగా పూర్తి చేయండి.
By Ram Reddy
On
అదనపు కలెక్టర్ రెవెన్యూ మధుసూదన్ నాయక్.
మహబూబ్ నగర్ లోకల్ గైడ్ :
జడ్చర్ల మండలం లో ఉదండాపూర్ వల్లూరు భూ నిర్వాసితుల కోసం ఒకే చోట నిర్మిస్తున్న G+2 అంతస్తుల భవనాలు ప్రాథమిక పాఠశాల, ఉన్నత ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల భవనాలను పరిశీలించడం జరిగింది నిర్మాణానికి సంబంధించిన ఏజెన్సీ వారిని నిర్మాణాన్ని నాణ్యతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది మహబూ
ఇందుకోసం 7 కోట్ల 55 లక్షల తో నిర్మిస్తున్న భవనాన్ని నిర్మాణ ని పర్యవేక్షణ చేయాలని
ఈడబ్ల్యు ఐ డి సి అధికారులకు ఆదేశించడం జరిగింది
Tags:
About The Author
Latest News
14 Feb 2026 20:05:53
టీడబ్ల్యూజేఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు అంబటి స్వామి డిమాండ్. 17నఛలో సమాచార భవన్"కు పిలుపు.
