సైబర్ నేరాలపై పోలీస్ బృందం అవగాహనా సదసు నిర్వీంచారు 

మైనర్లపై జరుగు నేరాలు ప్రేమలు మోసాలు

సైబర్ నేరాలపై పోలీస్ బృందం అవగాహనా సదసు నిర్వీంచారు 


 లోకల్ గైడ్ కామారెడ్డి ప్రతినిధి మర్చి 24


సైబరు నేరాలు,వేసవి కాలంలో తీసుకోవలిసిన జాగ్రత్తలు వివిధ సామజిక అంశములపై
 గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం
 పిట్లం సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.వెంకటరావు గారి చూచన మేరకు పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం
షి టీమ్ నం 8712686094 సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930
 అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మానవ అక్రమ రవాణా గురించి వివరించడం మైనది మంచి లక్ష్యంతో చదువు కోవాలని ఏచిన్న పొరపాటు చేసినIMG-20260324-WA0166 జీవితాలు నాశనం అవుతాయని.తల్లి తండ్రులు చెప్పినట్టు వినాలని 
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్ యు.శేషరావు పిసి.సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది.ఈకార్యక్రమంలో పిట్లం హెడ్ కానిస్టేబుల్ శ్రీ.K.శ్రీనివాస్. బాన్స్వాడ షి టీమ్.సభ్యులు PC.అనిల్ WPC.పార్వతి  PC.రాజేంద్ర కుమార్ హెడ్ మాస్టర్ శ్రీ.హరిసింగ్  గారు మరియు ఉపధ్యాయు బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి. ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04(లోకల్ గైడ్ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఆరోగ్య వారోత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్,ప్రజా...
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన
9న మాజీ మంత్రివర్యులు తన్నీరు.హరీష్ రావు పర్యటన విజయవంతం చేద్దాం.