రేపు పూజ్య బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవం – అందరూ ఆహ్వానితులే

రేపు పూజ్య బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవం – అందరూ ఆహ్వానితులే

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ) 

ఏప్రిల్ 04:డా.పూజ్య బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతోత్సవాన్ని ఏప్రిల్ 05న ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:00 గంటలకు సిద్దిపేటలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా (BJR X Road) వద్ద జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది.ఈ సందర్భంగా డా. బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు  అర్పించి నివాళులు ఘనంగా అర్పించనున్నారు. జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి (FAC) ఎండి హమీద్ కోరారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!