స్కూల్ విధ్యార్థులను ఇబ్బంది పెడ్తున్న వాసవి స్కూల్ యాజమాన్యం..
యాజమాన్యంతొ గొడవకు దిగిన పేరెంట్స్..
By Ram Reddy
On
నిర్మల్ లోకల్ గైడ్ :
పిల్లల గురించి అడగడానికి వచ్చిన తల్లిదండ్రులకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.
ఇలాంటి విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.స్కూల్ లలో పుస్తకాలు, యూనిఫామ్ ఇవ్వదని నిబంధనలు వున్నా నిబంధనలు ఉళ్ళంగించి పుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతున్నారని ఆరోపించారు.వాసవి స్కూల్ యాజమాన్యంపై తల్లితండ్రులు తెలంగాణ చైల్డ్ ప్రోటక్షన్ అండ్ వెల్ఫర్ పోర్టల్ వుమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ చైర్మెన్ నిర్మల్ కాంతి వెస్లె కు ఫీర్యాదు చేసాడు.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 20:13:48
లోకల్ గైడ్: మహబూబాబాద్ జిల్లా :విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కృషిచేయనున్నట్లు మహబూబాబాద్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. విజేందర్ రెడ్డి అన్నారు.సోమవారం నెల్లికుదురు మండలంలోని...