పంట పొలాలకు నీటి సరఫరా
రైతుల పంట పొలాలకు సాగునీటి విడుదల
By Ram Reddy
On
రాయపర్తి (లోకల్ గైడ్)
రాయపర్తి మండలం,మైలారం గ్రామంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి రైతుల పంట పొలాలకు సాగునీటిని విడుదల చేసిన డి ఈ కిరణ్, మరియు ఏ ఈ బాలరాజు, వర్ధన్నపేట ఏఎంసి వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి ,మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్య నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిరంధించేందుకు రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు,కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని,రైతులు అధికారులకు సహకరించి సాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు రైతులు రైతు సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
