21వ వార్డులో నువ్వా నేనా.

బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి.

21వ వార్డులో నువ్వా నేనా.

గద్వాల, లోకల్ గైడ్:
గద్వాల పట్టణ మున్సిపాలిటీ జరుగుతున్న ఎన్నికలలో 21వ వార్డులో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి. బిఆర్ఎస్ పార్టీ తరపున మున్సిపల్ మాజీ కౌన్సిలర్, ప్రస్తుత అభ్యర్థి పులిపాటి వెంకటేష్ పోటీలో నిలబడి ఇంటింటి ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో తాను కౌన్సిలర్ గా ఉండి అభివృద్ధి చేశానని, ఇంకా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే పరిష్కారం చేస్తానని తెలిపారు. దింతో వార్డులో కారు జోరండుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
శక్తి స్వరూపుడు శివాజీ మహారాజ్   *శివాజీస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి*   *డాక్టర్ :శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీ*   *ప్రతి గ్రామంలో హైందవ చైతన్యం రావాలి*...
ఖమ్మం మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జోరు
తాండూర్ బల్దియాపీఠం అధికార పార్టీదే
విద్యార్థులు ఆత్మస్ధైర్యంతో ముందుకెళ్లాలి. 
నాటు సార విక్రేత అరెస్టు.
అతివేగంతో ఆటోను ఢీ కొట్టిన బైక్.
నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.