విద్యార్థులు ఆత్మస్ధైర్యంతో ముందుకెళ్లాలి.
ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దు.
By Ram Reddy
On
చదువుతో దేనినైనా సాధించవచ్చు. ఏటీడీవో . శ్రీనివాస్
నల్లగొండ ఉమ్మడి
ప్రతినిధి.ఫిబ్రవరి 12. .(లోకల్ గైడ్ ).
పెద్దవూర మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో పెద్దవూర తిరుమలగిరి అనుముల మండలాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు గురువారం కెరీర్ గార్డెన్స్ బై మోటివేషన్ క్లాస్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏటీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మశైర్యంతో ముందుకెళ్లాలని ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దని అన్నారు చదువుతో దేనినైనా సాధించవచ్చని పేర్కొన్నారు పదవ తరగతి పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి తర్వాత తీసుకోవాల్సిన కోర్సులపై అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో ఎసిఎంఓ డివి నాయక్ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం బాలాజీ మోటివేటర్ రవికుమార్ వార్డెన్లు బాలకృష్ణ అహల్య సుధాకర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Latest News
12 Feb 2026 21:43:24
చదువుతో దేనినైనా సాధించవచ్చు.
ఏటీడీవో . శ్రీనివాస్
