అనాధ పిల్లలు,వృద్ధులను సొంత వారిగా చూసుకోవాలి * సీనియర్ సివిల్ జడ్జి వింద్యానాయక్ .

నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింద్యానాయక్ నిర్వాహకులను కోరారు.

అనాధ పిల్లలు,వృద్ధులను సొంత వారిగా చూసుకోవాలి * సీనియర్ సివిల్ జడ్జి వింద్యానాయక్ .

నారాయణపేట జనవరి 31:
అనాధ ఆశ్రమంలో ఉన్న పిల్లలు, వృద్ధులను సొంత వారిగా చూసుకోవాలి అని నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింద్యానాయక్ నిర్వాహకులను కోరారు.
శనివారం నారాయణపేట పట్టణంలోని బారం బావి దగ్గర  ఉన్న వృద్ధాశ్రమం, బాలసదనం లను ఆమె అకస్మాత్తుగా  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూ ర్తి మాట్లాడుతూ అనాథ పిల్ల లని, వృద్దులని సొంత పిల్లల మాదిరిగా చూసుకోవాలని తెలిపారు. హాజరు పట్టికను పరిశీలించి, అందరూ ఉన్నా రా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు.  సీనియర్ సిటిజన్ల సంక్షేమా నికి అవసరమైన చర్యలు తీసుకోవాలని. ఆశ్రమ నిర్వాహకులకు న్యాయమూ ర్తి ఆదేశించారు. తదుపరి వృద్ధుల, బాలల ఆశ్రమాలలో ఉన్న సిబ్బందితో మాట్లాడు తూ వృద్ధులకి, పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సంబంధిత అధికారికి వెంటనే  తెలియజేయాలని తదుపరి సిబ్బంది వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. రోజు ఆహార దిన పట్టికను అడిగి వసతులను,  దిన వస్తువులను ఆహార ధాన్యాల నాణ్యత, త్రాగు నీరు, పరి శుభ్రత, రిజిస్టర్లను, సీసీటీవీ ఫుటేజ్ లను,  మూవ్మెంట్ రిజిస్టర్స్,  ఆఫీస్ ఆర్డర్స్ ప్రకారం అడ్మిషన్స్ తీసుకుం టున్నారా, ఆఫీసర్ ఆర్డర్ ప్రకారము  సంబంధించిన వాళ్ళకు అప్పచెపుతున్నారా లేదా తగిన రిజిస్టర్లు పరిశీ లించారు. వచ్చిన సరుకులు, రైస్ క్వాంటిటీ రిజిస్టర్ లో వ్రాస్తున్నారా, డైలీ డైరీ, రిజిస్టటర్స్, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకా రం పెడుతున్నారా లేదా, ప్రతి రోజు  కూరగాయలు ఫ్రెష్ గా కొనుగోలు చేయమని సిబ్బం దికి ఆదేశించారు.  టాబ్లెట్స్, సిరాఫ్ లు ఎక్సపైరీ డేట్ లను చెక్ చేశారు.  మౌలిక వసతు లైన బెడ్ షీట్స్, రూమ్స్, బాత్రూమ్, వాష్రూమ్స్ ఎప్పటికప్పుడు  క్లీన్ గా  ఉంచాలని సిబ్బందికి ఆదే శించారు.  లైట్స్, ఫాన్స్ వర్కింగ్ లో  ఉన్నాయ చూసారు, ఏలాంటి వస్తువు లు తీసుకున్న తగిన బిల్లులు తీసుకొని రిజిస్టర్ లో ఎంటర్ చేయాలన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాత్రూ మ్స్, బెడ్ రూమ్స్ క్లీన్గా ఉంచా లన్నారు. పిల్లలకు, వృద్దులకు పండ్లను పంపిణీ చేశారు. సొంత బంధువులు గాని మిగ తా ఇంకెవరైనా ఉన్నారా అలాగే పిల్లలు వృద్దుల అవస రాలను అడిగి తెలుసుకున్నా రు. సిబ్బందితో మాట్లాడుతూ  చలికాలం గనుక సీజనల్ వ్యాధులు రాకుండా పిల్లలని, వృద్దులని  జాగ్రత్తగా చూసు కోవాలనీ అలాగే  24 గంట లూ అందుబాటులో ఉండి వాళ్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సిబ్బందినీ ఆదేశించారు.
ఫోటో రైట్ అప్:6.వృద్ధార్శమాన్ని తనిఖీ చేసిన జడ్జి వింద్యానాయక్ 
___________________

Tags:

About The Author

Latest News