సంతోషకరమైన
జీవితానికి సరైన సూత్రాలు
మనిషి వ్యక్తిత్వం
ఆలోచన ధోరణి
మనిషిని సంతోషంగా
జీవించటానకి
తోడ్పడుతాయి
సంతోషంగా ఉండే
వారి జీవన శైలి
ఇతరులతో పోలిస్తే
బిన్నమైన లక్షణాలు
కలిగి వుంటారు
సంతోషానికి సరైన
సూత్రాలు
తక్కువగా మాట్లాడడం
ఇతరుల విషయాల్లో
జోక్యం కల్పించుకోక
పోవడం
ఉచిత సలహాలివ్వక
పోవడం
పరనిందకు దూరంగా
ఉండం
పరుల హితమే
పరమావధిగా
భావించే వ్యక్తిత్వం
ఉన్న వాళ్ళు
కుంగుబాటు దూరంగా
అనందానికి దగ్గరగా
ఆత్మవిశ్వాసంతో
అభివృద్ధికర మానసిక
దృక్పధం
మానసిక ప్రశాంతతకి
ఎక్కువ ప్రాధాన్యత
ఇవ్వడం
ఆడంబరాలను
పొగడ్తలను
ఇష్టపడకపోవడం
విలాసాలకు దూరంగా
జన సంక్షేమానికి
దగ్గరగా
నిరంతరం ఏదో
ఒక కొత్త విషయం
తెలుసుకోవడానికి
ఆసక్తి చూపడం
సృజన
నైపుణ్య వికాసంపై
శ్రద్ధ చూపడం
నీతి నిజాయితీ
మానవీయ దృక్పథం
సహనం సహకారం
సంఘీభావతత్వం
తెగించినవాడితో
తలపడక పోవడం
వాదనలకు దిగకుండా
మూర్ఖులకు దూరంగా
ఉండటం
ఎదుటివారిని నాశనం
చేసే మనస్తత్వం
లేకపోవడం
సానుకూల స్పందన
అవసరం ఉన్న
వారికి చేతనైన
సహాయం చేయడం
పరోపకారం
ప్రగతి శీలత
సంతృప్తి
సంతోషాలకు
ఆలంబన కావాలి
అన్నింటిని
తట్టుకోవడమే
కాదు కొన్నింటిని
తప్పుకోవడం
నేర్చుకున్నపుడే
సంతోషంగా ఉండగలం
సంతోషమే సంపూర్ణ
బలం సంతృప్తియే
సమాజ బలగం
కావాలి
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
మాజీ కరెస్పాండెంట్
జస్టిస్ కుమారయ్య లా కాలేజీ
కరీంనగర్
(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్ కుమారయ్య)
కరీంనగర్9440245771
About The Author
