స్నేహితుని అంతిమ సంస్కారాలకు 30 వేల ఆర్థిక సహాయం చేసిన మిత్రులు

స్నేహితుని అంతిమ సంస్కారాలకు 30 వేల ఆర్థిక సహాయం చేసిన మిత్రులు

నారాయణపేట మార్చి 28:

మాగనూర్ మండలం ఓబులాపూర్ లో గొల్ల నర్సప్ప అనారోగ్యంతో మృతిచెందాడు.ఆయన అంతిమ సంస్కారాలకోసం మిత్రులు 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1997 1998 10వ తరగతి స్నేహితుడు మాగనూర్ మండలం ఓబులాపూర్ గ్రామానికి  చెందిన గొల్ల నరసప్ప అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించినందువల్ల వారి కుటుంబానికి తోటి స్నేహితులు దహన సంస్కారాలకు అందరూ కలిసి వారి భార్యకు 30 వేల నగదు ఆర్థిక సహాయం జేశారు. డబ్బులు ఇచ్చిన వారిలో ఈ అశోక్ గౌడ్ ఈ రాఘవేందర్ గౌడ్ శరణప్ప తిమ్మప్ప పి నర్సింలు అమ్రేష్ వెంకటేష్ డి నరసింహులు వెంకటేశ్వర్లు నాగవేణి స్వరూప రూప డి రవి, జైపాల్ రెడ్డి వెంకటేష్ ముడుమాల్  ఉన్నారు,ఈ సందర్భంగా స్నేహితుని మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.ఆకుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ఫోటో రైట్ అప్:9.సంతాపం వ్యక్తం చేస్తున్న మిత్రులు
_____________________

Tags:

About The Author

Latest News

ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి 
ప్రజల భద్రత కొరకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్...
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యుల రికార్డు  - 346 కిడ్నీ మార్పిడి చికిత్సలతో రికార్డు సృష్టించిన ఆసుపత్రి వైద్యులు 
సమ్మె చేస్తున్న ఆర్టిసన్స్ ను చర్చలకు పిలవాలి.
ఉన్నత విద్య నేటి తరాలకు అందించవలసిన అవసరం అధ్యాపకులపై ఉన్నది.
పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు – ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్