కూచిపూడిలో రికార్డు సాధించిన వారిని సన్మానించిన కలెక్టర్.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు.

కూచిపూడిలో రికార్డు సాధించిన వారిని సన్మానించిన కలెక్టర్.

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన వేముల మానస శ్రీనివాస్ కుటుంబ సభ్యులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు.మానసకు రామాయణంలో రికార్డు వస్తే,శ్రీనివాస్ కు వాస్తులో డాక్టరేట్ సాధించారు.పిల్లలు వెన్నెల,శ్రీ నిత్య కు కూచిపూడిలో గిన్నిస్ వరల్డ్ రికార్డు వచ్చింది.జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి