అభివృద్ధి దిశగా సింగరేణి గ్రామం

సర్పంచ్ టోనీ 

అభివృద్ధి దిశగా సింగరేణి గ్రామం

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 28 :

సింగరేణి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న  ఆట స్థలాన్ని మినీ స్టేడియంగా అభివృద్ధి చేసే దిశగా అధికారులు సర్వే నిర్వహించారు.  జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశాల మేరకు ఈ సర్వే చేపట్టడం జరిగింది. ఈ సర్వే ని సింగరేణి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) దగ్గర ఉండి పర్యవేక్షించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సింగరేణి తహసిల్దార్ వి. వెంకటేశ్వర్లు , ఎం పీ ఓ. మల్లెల రవీంద్ర ప్రసాద్ , పీ ఆర్ ఏ ఈ , సింగరేణి కార్యదర్శి నెహ్రు , సర్వేయర్లు  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్ మెట్రో వేళల మార్పుపై కేంద్రానికి వినతి. హైదరాబాద్ మెట్రో వేళల మార్పుపై కేంద్రానికి వినతి.
లోకల్ గైడ్  హైదరాబాద్హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను ముందుకు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి వెళ్లింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో...
ఖేలో ఇండియా వేదికగా తెలంగాణకు కీర్తి తేవాలని మౌనిక లక్ష్యం
ఎన్ఎస్ఎస్ శిబిరంలో కంటి వైద్య పరీక్షలు...
లోక్ అదాలత్ లో 740 కేసులు పరిష్కారం. 
త్రివేణిలో ఘనంగా ‘ఎర్త్ అవర్’ అవగాహన కార్యక్రమాలు  
అభివృద్ధి దిశగా సింగరేణి గ్రామం
హనుమకొండ రమేష్ దంపతులకు ఘన సన్మానం