ఆరోపణలు అవాస్తవం మిడ్జిల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అల్వాల్ రెడ్డి
మండల కాంగ్రెస్ అధ్యక్షులు తంగేళ్ల అల్వాల్ రెడ్డి ఖండిం చారు.
By Ram Reddy
On
మిడ్జిల్ మండల కేంద్రంలో భూమి వివాదానికి సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను మిడ్జిల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తంగేళ్ల అల్వాల్ రెడ్డి ఖండిం చారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశా రు. రెండు రోజులుగా వాస్తవ ప్రకటనలను తీవ్రంగా ఖండించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి సంబంధికులపై స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి రుజువులు చూయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అదే పత్రికలో అదే స్థానంలో కండన ప్రచురించాలని డిమాండ్ చేశారు. రాయని పక్షంలో సంబంధితులపై చట్టపరమైన చర్యలకు వెనుకాడేది లేదని అన్నారు. ఇదే విషయంలో బుధవారం మిడ్జిల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తూనే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పై బురద జల్లే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం వీడియోలు చేయడం పట్ల తీవ్రంగా వ్యతిరేకించారు. వివాదాస్పద భూమికి సంబంధించి నిబంధనల ప్రకారం చట్ట ప్రకారమే క్రయవిక్రయాలు జరిగాయని ఇందులో ఏమైనా తప్పిదాలు జరిగితే కోర్టు పరిధిలో పరిష్కరించవచ్చు గాని తనకు సంబంధం లేకుండా తనపై ఆరోపణలు చేయడం కబ్జాకోరుగా చిత్రీకరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే చట్టపరమైన చర్యలకు సిద్ధపడి లీగల్ ప్రాసెస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
