ఖమ్మం జిల్లా, కారేపల్లి: లోకల్ గైడ్, ఫిబ్రవరి 9 :
వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైరా మునిస్పల్ ఎలక్షన్స్ లో ప్రచార జోరు ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రచారం సోమవారం సాయంత్రం తో ముగియనుండడంతో వార్డ్ అభ్యర్థులల్లో ప్రచార భయం ఆగమేఘలై విసృతంగా ముందుకు సాగుతుంది. అభ్యర్థుల గెలుపు కొరకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రచారం కొరకు తన నియోజకవర్గ ప్రజలైన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు పిలుపునిస్తూ ప్రచారాన్ని అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు నడవసాగినాడు . ఈ ప్రచార జోరులో కారేపల్లి సర్పంచ్ మేదరి వీరప్రతాప్ ( టోనీ ), పొలంపల్లి సర్పంచ్ హేమలత బాలాజీ ఎమ్మెల్యే కోరికమేరకు కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేసుటాకుగాను, వైరా మునిస్పల్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వార్డ్ వీధుల్లో ఇంటి ఇంటికి తిరుగుతూ అభ్యర్థులకు కేటాయించిన పార్టీ గుర్తును, క్రమసంఖ్యను ఓటర్ మహాశైలకు తెలియపరస్తూ విసృతంగా ప్రచారాన్ని, ఎమ్మెల్యే వెన్నట్టు ఉంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం గా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డీ సీ సీ) అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.