టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కళాశాల బి.ఎల్లారెడ్డిలో ఆధార్ బయోమెట్రిక్ క్యాంప్ నిర్వహణ

ఆధార్ బయోమెట్రిక్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది.  

టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కళాశాల బి.ఎల్లారెడ్డిలో ఆధార్ బయోమెట్రిక్ క్యాంప్ నిర్వహణ

లోకల్ గైడ్ తెలంగాణ కామారెడ్డి ప్రతినిధి

టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (తెలంగాణ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్) జూనియర్ కళాశాల బి.ఎల్లారెడ్డిలో ఆధార్ బయోమెట్రిక్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది.  ఈ క్యాంప్‌లో మొత్తం 84 మంది విద్యార్థులు పాల్గొని తమ ఆధార్ వివరాలను నవీకరించుకున్నారు. విద్యార్థులకు ఈ సదుపాయం అందించడం ద్వారా వారి భవిష్యత్ అవసరాలకు తోడ్పడే విధంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్ శివరాం గారు ప్రత్యేకంగా విచ్చేసి క్యాంప్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు  గారు వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు మరియు సీనియర్ ఉపాధ్యాయులు సురేందర్ గారు కార్యక్రమానికి పర్యవేక్షణ చేస్తూ, విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించారు.

Tags:

About The Author

Latest News