నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన.

సబ్ కలెక్టర్ నారాయణ అమిత్.

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన.

 మిర్యాలగూడ జనవరి 28
(లోకల్ గైడ్ తెలంగాణ )

మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన,  రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్  పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్ ఓ ఎస్  అవసరమైన సూచనలు ఇవ్వడం జరిగింది.
 ఇందులో భాగంగా సబ్ కలెక్టర్ వెంట మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్, మిర్యాలగూడ తహసీల్దార్,మిర్యాలగూడ ఒకటవ పట్టణ సీఐ, రెండవ పట్టణ సిఐ పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Latest News