హస్తం గుర్తుకు ఓటేద్దాం భారీ* *మెజారిటీతో గెలిపిద్దాం.

నన్ను గెలిపిస్తే 21వార్డు కు సేవ చేస్తా.21వార్డు ప్రజల సహకారంతో గెలుస్తున్నాం 

హస్తం గుర్తుకు ఓటేద్దాం భారీ* *మెజారిటీతో గెలిపిద్దాం.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.

వికారాబాద్/ లోకల్ గైడ్:
వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో.సాధ్యం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా  సోమవారం పట్టణం లోని 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ మద్దతుగా ప్రచారం నిర్వహించరు ఆమె కాలనీ ప్రజలు తో మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో మున్సిపల్ అభివృద్దికి బారీగా నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. మున్సిపల్ అభివృద్ది కోసం సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని నిధులైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు, సంక్షేమాలు చేసిందని వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి... 21వ వార్డులో సమస్యలు అన్ని పరిష్కారం చేద్దామన్నారు.కాబట్టి మీ అమూల్యమైన ఓటును హస్తం  గుర్తుకు ఓటు వేసి బారీ మెజార్టీతో గెలిపించాని వార్డు ప్రజలను కోరారు.కాగా అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే మున్సి పల్ అభివృద్ది జరుగుతుందన్నారు.అభివృద్ధి జరగాలంటే ఎంఐ జి కాలనీ 
ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News