దాసరి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుక హాజరైన...
* జనగాం ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి,ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్...
By Ram Reddy
On
మధిర పట్టణం 20 వార్డ్ కి చెందిన దాసరి శ్రీనివాసరావు కుమార్తె వివాహం మధిర లోని శ్రీరస్తు కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి కి స్వాగతం పలికారు.అనంతరం వారు వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మధిర రూరల్ బీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు బొగ్గుల భాస్కర్ రెడ్డి,20వ వార్డు బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్తవరపు రాణి ప్యారి,20వ వార్డు మాజీ కౌన్సిలర్ వేముల శ్రీను,చిదిరాల రాంబాబు,నాగలవంచ రామారావు, వంగవీడు మాజీ సర్పంచ్ వీరా రాఘవ రెడ్డి,9వ వార్డు బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆళ్ళ నాగబాబు,మడుపల్లి బీఆర్‌ఎస్ పార్టీ బాధ్యుడు ఐలులూరి ఉమామహేశ్వర రెడ్డి,మాటూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు పల్లపాటి కోటేశ్వరరావు,తదితరులు,పాల్గొని...నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు...
Tags:
About The Author
Latest News
16 Mar 2026 19:38:01
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి:మార్చి 16 (లోకల్ గైడ్)
నల్లగొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సరుకులు సరసమైన ధరలకు అందించి ప్రజల మన్ననలు పొందాలని
