రికార్డులో ఉన్నది వ్రాసివ్వడం లేదని ప్రజావాణిలో పిర్యాదు.
By Ram Reddy
On
జడ్చర్ల నియోజక వర్గం రాజాపుర్ గ్రామ పంచాయతీ లోని 6వ వార్డులో గల ఇంటి నెంబర్ 5-30 కి సంబంధించిన స్తల దృవీకరణ పత్రం ఇవ్వాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శిని కోరగా, తాను ఎవరి పేరు లేదని రాసిస్తాననడం సరి కాదని, రికార్డులో భూత్పూర్ అని ఉంది అని భుత్పూర్ అనే పేరునే వ్రాసి ఇవ్వాలని కోరగా,పంచాయతీ కార్యదర్శి నిర్లక్షం వహిస్తున్నారని, ఈ విషయం పై సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి కి స్థలం యజమాని బుత్పూర్ రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది.
Tags:
About The Author
Latest News
14 Mar 2026 20:52:17
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
