గజగౌని రమేష్ గౌడ్ ఇంటర్నేషనల్ పిస్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డాక్టరేట్ తో పాటు ద ఫ్రైడ్ ఆప్ భారతరత్న 2026 సన్మానం సత్కారం

కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలను గుర్తించిన సంస్థ

గజగౌని రమేష్ గౌడ్ ఇంటర్నేషనల్ పిస్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డాక్టరేట్ తో పాటు ద ఫ్రైడ్ ఆప్ భారతరత్న 2026 సన్మానం సత్కారం

కుత్బుల్లాపూర్ జనవరి 12 (లోకల్ గైడ్ ప్రతినిధి)

రవీంద్ర భారతి వేదికగా హైదరాబాద్ నందు జరిగిన తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జి సిఎస్. వల్లూరి ఫౌండేషన్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు 2026 కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలను గుర్తించిన సంస్థ వారు మహబూబ్నగర్ బండ మీదిపలి వాసి గజగౌని రమేష్ గౌడ్ కి వివిధ సామాజిక రంగంలోగత పది సంవత్సరాలనుంచిసేవాకార్యక్రమాలుఅందించినందుకుగాను ఇంటర్నేషనల్ పిస్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డాక్టరేట్ తో పాటు ద ఫ్రైడ్ ఆప్ భారతరత్న 2026 సన్మానం సత్కారం మాజీ కేంద్ర మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాలచార్యులు ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ ప్రాథాని రామకృష్ణ గౌడ్  ప్రముఖ సంఖ్య దైవాజ్ఞ శర్మ  సంస్థ  చైర్మన్ శ్రీనివాస రాజు మిత్రుడు డాక్టర్ మనీ మనీ ఆనంద్ కుమార్  ప్రముఖల చేతుల మీద గా డాక్టరేట్ మరియు అవార్డు అందుకోవడం జరిగింది.
డాక్టరేట్ అవార్డు గ్రహీత  గజగౌని రమేష్ గౌడ్  మీడియాతో మాట్లాడుతూ నేను చేస్తున సేవలను కార్యక్రమాలను గుర్తించి నాకు డాక్టరే ట్ తో పాటు అవార్డు ఇచ్చినందుకుగాను సంతోషం వ్యక్తం చేస్తూ ఇంటర్నేషనల్ పిస్ యూనివర్సిటీ వారికివల్లూరి ఫౌండేషన్ సంస్థ వారికి మిత్రుడు ఆనంద్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలుతెలియజేస్తున్నాను.అని అన్నారు

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి