అశ్వారావుపేట మున్సిపాలిటీ ఉద్యోగులకు అవార్డులు 

వార్డు ఆఫీసర్ గా పనిచేస్తున్న ముసికి వెంకటరమణ లకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులు అందుకున్నారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీ ఉద్యోగులకు అవార్డులు 

అశ్వారావుపేట : లోకల్ గైడ్ :

స్థానిక మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అవార్డుల పంట పండింది. మున్సిపాలిటీలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్న రాజపుత్ర రంజిత్ సింగ్ (నందు), వార్డు ఆఫీసర్ గా పనిచేస్తున్న ముసికి వెంకటరమణ లకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులు అందుకున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు సాధించిన రాజపుత్ర రంజిత్ సింగ్, ముసికి వెంకటరమణ లను మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తోటి సిబ్బంది అభినందించారు.

Tags:

About The Author

Latest News