కాంగ్రెస్ పార్టీకి ఓటు షాద్ నగర్ ప్రగతికి ఓటు.
నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ ...
By Ram Reddy
On
లోకల్ గైడ్ కొత్తూరు.
రోమియా రమేష్ స్థానిక మహిళా నేత నీలమ్మ
నేతృత్వంలో ఓటర్ మహాశయులను అభ్యర్థిస్తూ ముమ్మరంగా ప్రచారం చేశారు.
వార్డు వ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు.
వార్డులోని వివిధ కాలనీల్లో పర్యటించి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని, ప్రజల విశ్వాసమే తమకు అసలైన బలమని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ దశలవారీగా పరిష్కారాలు చూపుతామన పేర్కొన్నారు...
ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ నర్సింలు, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్ , వార్డు సభ్యులు బొమ్మగల నరసింహులు, అగ్గి మమతా సూరి, నాయకులు బి జంగయ్య గౌడ్, కృష్ణ గౌడ్,ఎర్రగారి రమేష్, అంతయ్య, శివ , అనిల్, గంగిశెట్టి శ్రీశైలం, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు....
Tags:
About The Author
Latest News
07 Feb 2026 05:54:48
లోకల్ గైడ్ కొత్తూరు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా షాద్నగర్ లోని 26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జామ మంజుల గెలిపించాలని 26 వార్డు ఇంచార్జ్ రంగారెడ్డి...
