రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
By Ram Reddy
On
*
( లోకల్ గైడ్ తెలంగాణ)
రోడ్డు భద్రత వారోత్సవాల లో భాగంగా బుధవారం మాడుగుల పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ శరత్చంద్ర పవర్, డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో వాహనదారులకు స్థానిక ప్రజలకు సి పి ఆర్ పై అవగాహన కార్యక్రమం 108 సిబ్బంది వారి నైపుణ్యంతో ప్రజలకు,విద్యార్థులకు సిపిఆర్ ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలని అంశంపై నేర్పించారు.
అందులో భాగం రానున్న వేసవికాలంలో వేసవి తాపాన్ని హీట్ ఇల్లేస్ ఎలా తగ్గించాలి అనే విషయంపై పూర్తి అవగాహన తో 108 సిబ్బంది ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమం పై అవగాహన కలిగిన 108 సిబ్బంది అయ్యిన ఈఎంటి సైదులు పైలెట్ లింగయ్య, రమ్యలను ఎస్పీ శరత్చంద్ర పవర్ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు సిఐ ప్రసాద్ ఎస్సై కృష్ణయ్య లు 108 సిబ్బందిని అభినందించారు.
Tags:
About The Author
Latest News
25 Feb 2026 18:55:38
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్ కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
