రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగినది . ఇట్టి సమావేశంలో నూతన కార్యవర్గం అధ్యక్షులుగా జిటి గోపాల చార్యులు , సెక్రెటరీ ఆర్ వెంకటేశ్వరరావు , ట్రెజరర్ వి కోటేశ్వరరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఆర్ఎఫ్ అనుబంధంగా ఉన్నది , కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంస్థ నుండి విడిపోయి ప్రస్తుతం ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కు అనుబంధంగా మారుటకు అందరూ సభ్యులు ఆమోదంతో ఈ సంస్థలో చేరడం జరిగిందని తెలిపారు . ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు .

Tags:

About The Author

Latest News

రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ
సిద్దిపేట జిల్లా ప్రతినిధి మార్చి18(లోకల్ గైడ్ తెలంగాణ):నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మితమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు రైతు మేళా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె....
సర్పంచ్‌ల శిక్షణలో అదనపు కలెక్టర్ మార్గదర్శనం –
నవోదయ ఫలితాల్లో మెరిసిన చైతన్య విశ్వభారతి స్కూల్ విద్యార్థి 
కారేపల్లి మంటిసోరి స్కూల్ లో ఉగాది సంబరలు ఘనంగా 
ఘనంగా భోసి పాఠశాలలో ఉగాది సంబరాలు. 
15వ వార్డులో రంజాన్ కానుకలు పంపిణీ...
రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక