కాంగ్రెస్ పార్టీ 1st వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి మట్టా ప్రసాద్
ఎమ్మెల్యే డా.మట్టా.రాగమయి దయానంద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్
లోకల్ గైడ్ :
సత్తుపల్లి : పట్టణంలోని గుడిపాడు కాంగ్రెస్ పార్టీ 1st వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి మట్టా ప్రసాద్ గారి వార్డు గుడిపాడు రోడ్ నుండి సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లోకి కండువా కప్పి ఆహ్వానించిన...MLA రాగమయి గారు, మువ్వా విజయబాబు గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు. అనంతరం డోర్ టు డోర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు గారు, ఎమ్మెల్యే డా.మట్టా.రాగమయి దయానంద్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను గురించి ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మట్టా ప్రసాద్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొని ప్రజలను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి టౌన్ పార్టీ అధ్యక్షులు గాది చెన్నారావు గారు, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా, మట్టా గారి అభిమానులు పాల్గొనడం జరిగింది.
