ఎమ్మెల్యే వీర్లపల్లి  శంకర్ సహకారంతో నూతన విద్యుత్ లైనుకు శ్రీకారం

గ్రామ సర్పంచ్ భాస్కర్ గౌడ్, ఉపసర్పంచ్ సఫూరా ఆమేర్ చొరవతో నూతన విద్యుత్

ఎమ్మెల్యే వీర్లపల్లి  శంకర్ సహకారంతో నూతన విద్యుత్ లైనుకు శ్రీకారం

లోకల్ గైడ్ కేశంపేట

కేశంపేట మండల పరిధిలోని నిడదవెళ్లి గ్రామంలోని 4వ వార్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో గ్రామ సర్పంచ్ భాస్కర్ గౌడ్, ఉపసర్పంచ్ సఫూరా ఆమేర్ చొరవతో నూతన విద్యుత్ లైనుకు శ్రీకారం చుట్టారు. దీంతో లోఓల్టేజీ సమస్య తీరిందన్నారు. నూతన విద్యుత్ లైను ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  గ్రామ సర్పంచ్ భాస్కర్ గౌడ్, ఉప సర్పంచ్ సఫూరా ఆమేర్ కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

About The Author

Latest News