మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు  కార్మిక సంఘాల నిరసన.

అంగన్వాడి టీచర్స్ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు  కార్మిక సంఘాల నిరసన.

 

 మిర్యాలగూడ ఫిబ్రవరి 12
 (లోకల్ గైడ్,తెలంగాణ )

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం మిర్యాIMG-20260212-WA0239లగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడి టీచర్స్ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా మిర్యాలగూడ ఏఐటీయూసీ, సిపిఐ పార్టీ ఎం, సిపిఐయు దాని అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Tags:

About The Author

Latest News