. దశ కార్యక్రమం లో పాల్గొన్న దండు ప్రవీణ్ 

. దశ కార్యక్రమం లో పాల్గొన్న దండు ప్రవీణ్ 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 5 :

కారేపల్లి  మండల  పరిధిలోని బిక్య  తండా  గ్రామానికి  చెందిన వంకుడోత్  మంగీలాల్  ఇంటివలా  హార్ట్ స్ట్రోక్  తో  మరణించిన  విషయం  విధాతమే.  గురువారం  నాడు మంగీలాల్  దశ  దిశ  కర్మ కార్యక్రమానికి  స్థానిక  పంచాయతీ సర్పంచ్  దండు ప్రవీణ్ ,  ఎమ్మెల్యే మాలోత్  రాందాస్  నాయక్  ముఖ్య అనుచరులతో  కార్యక్రమం  లో పాల్గొనడం  జరిగింది.  సర్పంచ్ మంగీలాల్  కుటుంబ  సభ్యులను పలకరించి,  మనోధైర్యాన్ని  చేకూర్చి మంగీలాల్  చిత్రపటానికి  పూల జల్లులతో  ఘనంగా  నీవాళ్లు అర్పించడం  జరిగింది.  ఈ  కార్యక్రమం లో  ఎస్ ఎన్.  నాయక్,  పల్తీయా శివాజీ,  భూక్యా కాసన్న,  భూక్యా రాంజీ,  అశోక్,  వంకుడోత్ లక్క,  గుగులోత్ వీరన్న,  కుమ్మరి రాములు,  కోటయ్య,  తదితరులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.