అంబరాన్నంటిన హోలీ సంబరాలు.
స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా హోలీ సంబరాలు.
By Ram Reddy
On
జడ్చర్ల మార్చ్ 4 లోకల్ గైడ్.
యువకులు భారీగా పాల్గొని ఆటపాటలతో ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. చిన్న పెద్ద, యువతి, యువకులు తేడా లేకుండా అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా గడిపారు. కుత్నేపల్లి బోడగుట్ట గ్రామపంచాయతీలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. బోడాగుట్ట తండాలో సర్పంచ్ సౌభాగ్య లక్ష్మి ఇంటి ఆవరణలో డీజే లతో ఆడుతూ హోలీ పండుగను సంతోషంగా జరుపుకున్నారు.
అలాగే కుత్నేపల్లి గ్రామ యువకులు అంగరంగ వైభవంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, శ్రీలు,పురుషులు చిన్నలు,పెద్దలు అందరూ కలిసి హోలీ పండుగను జరుపుకున్నారు.
Tags:
About The Author
Latest News
14 Mar 2026 20:52:17
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
