అప్పిరెడ్డిపల్లిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్య లు 

సర్పంచ్.పి.వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు చర్యలుతీసుకుంటున్నారు.

అప్పిరెడ్డిపల్లిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్య లు 

నారాయణపేట మార్చి 4:

నారాయణపేట మండలం
అప్పిరెడ్డిపల్లి గ్రామం వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా పంచాయితీ పాలకవర్గం సర్పంచ్.పి.వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు చర్యలుతీసుకుంటున్నారు.అందులో భాగంగా బుధవా రం ప్రభుత్వ పాఠశాల, గ్రామంలోని వివిధ వార్డులలో నెలకొన్న నీటి సమస్యను తీర్చుటకై  గ్రామ సర్పంచ్ పోలీస్ వెంకటరెడ్డితో పాటు వార్డు మెంబర్లు రాజమూర్ అంజి,జుట్టు బాలకిష్టప్ప,బల్ల అనిల్ గ్రామంలో పాడైపో యిన చేతిపంపులు, మోటార్ల ను మరమ్మతు చేయించారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాల లో ఉన్నటువంటి చేతిపంపు బోరు పాడవడం వల్ల అక్కడు న్న విద్యార్థులకు నీళ్ల ఇబ్బం ది ఉండడంవల్ల బోరు బాగు చేయించి సమస్య పరిష్క రించారు. ముఖ్యంగా గత కొన్ని నెలల నుండి ఏడవ వార్డులో నీటి సమస్య ప్రధానంగా ఉండడం వలన వార్డు మెంబర్ రాజమూరు అంజి గ్రామ సర్పంచ్ పోలీస్ వెంకట్ రెడ్డి కృషితో నూతన కనెక్షన్ ఇప్పించి నేటి సరఫరా అయ్యేటట్టు చేయడం జరిగింది.ఏడవ వార్డు సభ్యు లు రాజమూర్ అంజి మాట్లా డుతూ తనపై నమ్మకంతో వార్డు సభ్యునిగా గెలిపించిన ప్రజలకొరకై అహర్నిశలు పని చేస్తానని,వార్డు అభివృద్ధి కొరకై గ్రామ సర్పంచ్ వార్డు సభ్యుల సహకారంతో ఎల్ల వేళల కృషి చేస్తానని, వార్డు లో నెలకొన్న వివిధ సమస్య లను ఒకొక్కటి పరిష్క రిస్తామని అన్నారు.అలాగే గ్రామంలో ఏ రకమైన సమ స్యలైనా సరే గ్రామ ప్రజల సహకారంతో అందరం కలిసికట్టుగా పనిచేసి అప్పిరెడ్డిపల్లి గ్రామ అభి వృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని సర్పంచ్ పోలీస్ వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ బొంబాయి అంజిలమ్మ హనుమంతు,వార్డు సభ్యులు రాజమూర్ అంజి, జుట్టు బాలకిష్టప్ప,బల్ల అనిల్   అన్నారు.
ఫోటో రైట్ అప్:4.పాఠశాల వద్ద బోరు మరమ్మత్తు
______________________

Tags:

About The Author

Latest News