సిట్ విచారణ పేరుతో కెసిఆర్ పై రాజకీయమా సిగ్గుచేటు..!
కేసీఆర్ గారిని సిట్ విచారణ పేరుతో రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారంటూ.. మండల పార్టీ అధ్యక్షుడు కార్యదర్శులు తీవ్రంగా మండిపడ్డారు.
By Ram Reddy
On
కూసుమంచి:లోకల్ గైడ్:
కూసుమంచి మండల కేంద్రం నందు నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల గారితో కలిసి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్న విధానాలను వ్యతిరేకరిస్తూ భారీ ర్యాలీని చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.రేవంత్ రెడ్డి రాజకీయ కుటీల విధానం నశించాలి అంటూ నినాదిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
12 Feb 2026 21:43:24
చదువుతో దేనినైనా సాధించవచ్చు.
ఏటీడీవో . శ్రీనివాస్
