మహిళా సంఘాల ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి ,సామాజిక భాగస్వామి పెంపొందించటకు ఈ భవనాలు దోహదపడతాయి .

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. 

మహిళా సంఘాల ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి ,సామాజిక భాగస్వామి పెంపొందించటకు ఈ భవనాలు దోహదపడతాయి .

  నల్లగొండ ఉమ్మడి .ఫిబ్రవరి 14.లోకల్ గైడ్ IMG-20260214-WA0044


కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, బండపాలెం, కొండకిందిగూడెం గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం పాల్గొని శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి, సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ భవనాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.గ్రామాల్లో మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళా సమాఖ్య సంఘాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మహిళా సంఘాల ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి ,సామాజిక భాగస్వామి పెంపొందించటకు ఈ భవనాలు దోహదపడతాయి . మహిళా సంఘాల ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి ,సామాజిక భాగస్వామి పెంపొందించటకు ఈ భవనాలు దోహదపడతాయి .
    నల్లగొండ ఉమ్మడి .ఫిబ్రవరి 14.లోకల్ గైడ్ కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, బండపాలెం, కొండకిందిగూడెం గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘ భవనాల నిర్మాణ పనులకు
శంకరుడి "చేతి"లో త్రిశూలం.. కాంగ్రెస్ విష్ణు చక్రం..
వంగూరి వాచకం -నవరత్నాలు 
మున్సిపల్ చైర్మన్ గా బీసీ మహిళకు అవకాశం కల్పించాలి.
అందె మోహనుడికి  అన్నీ కలిసి వచ్చాయి..
బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
ఖమ్మం మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జోరు