శాఖాపూర్ ఐకేపీ సెంటర్ ధాన్యం కొలుగోలు విషయంలో  రైతులందరికీ న్యాయం......

దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతు విషయంలో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు

శాఖాపూర్ ఐకేపీ సెంటర్ ధాన్యం కొలుగోలు విషయంలో  రైతులందరికీ న్యాయం......

వనపర్తి జిల్లా (లోకల్ గ్రేడ్) జనవరి.....011

 శాఖాపూర్ ఐకెపి సెంటర్ కు సంబంధించిన ఇప్పటివరకు 313 మంది రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసామని వడ్లు మ్యాచడ్  వచ్చిన ఏ ఒక్క రైతు  విషయంలో  ఆలస్యం ఓ రైతుకు సంబంధించిన వరి ధాన్యం  తేమశాతం మ్యాచేడ్ రాలేదు  ఇట్టి విషయాన్ని తెలుసుకోకుండా కొనుగోలు చేయాలంటూ వచ్చిన వార్త ఉదంతాలు పూర్తిగా అబద్ధమని వాస్త వాలను తెలుసుకొని మాట్లాడాలని  దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతు విషయంలో ఇతర పార్టీ నాయకులు రాజకీ యాలుచేయడం సిగ్గుచేటుగా ఉందని  రైతుల వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం అధికారులు పూర్తిగా సమన్యాయంతో పని చేస్తున్నారని ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్నిది అని శాఖాపూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అన్నారు

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి