కున్సీ లో ఉచిత దంత వైద్య శిభిరం 

కున్సీ లో ఉచిత దంత వైద్య శిభిరం 

నారాయణపేట ఏప్రిల్ 4:

క్రిష్ణ మండలం కున్సీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  శనివారం నిర్వహించిన ఉచిత దంత వైద్య  శిభిరం విజయవంతం అయింది.డాక్టర్ సోంనాథ రెడ్డి దంత వైద్యులు  ఆధ్వర్యంలో వారి వైద్య బృందం చేత ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా మంట్లాడిన గ్రామ సర్పంచ్ ఎం. సురేష్, ఉపసర్పంచ్ యు.రాము బీజేపీ మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన కన్న తల్లి దండ్రులను సొంత ఉరిని మర్చిపోరాదనే మాట ఏదైతే ఉందొ అదే స్ఫూర్తితో డాక్టర్ సోంనాథ్ రెడ్డి  సొంత గ్రామ నికి సేవా చేయాలి, గ్రామ విద్యార్థులకు ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనే లక్షంతో ఈ ఉచిత శిబిరం నిర్వహించ రాని అన్నారు.ఆరోగ్యమే మహా భాగ్యం అని వారిని ఆదర్శoగా తీసుకొని విద్యా ర్థులు మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాల ని అన్నారు.ఈ కార్యక్ర మంలో గ్రామ పుర ప్రము ఖులు విశ్రాంత ఉపాధ్యా యులు డి రాంచందర్ మాస్టర్, సుభాష్ గౌడ సోంశేఖర్ గౌడ్, శరణు గౌడ్, వెంకటరెడ్డి గౌడ నాగిరెడ్డి గౌడ, పి చిన్న శరణుగౌడ, జనార్దన్ ఉమ్మడి పాఠశాలల ఉపాధ్యాయ ప్రధానోపా ధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు గ్రామ యువ కులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:9.పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు 
_______________________

Tags:

About The Author

Latest News