ఘనంగా ప్రజాభిమాని , డైనమిక్ లీడర్ ప్రేమ కుమార్ పుట్టిన రోజు వేడుకలు..
మహిళలు. ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అభిమానులు హాజరై ఆయనకు శాలువాలు కప్పి. కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
By Ram Reddy
On
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 12 (లోకల్ గైడ్ ప్రతినిధి)
వీర మహిళలు. ప్రతి డివిజన్లో కష్టపడి పని చేశారన్నారు. అలాగే రానున్న రోజుల్లో సైబరాబాద్ కార్పొరేషన్. జిహెచ్ఎంసి. మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికలలో కూడా జనసేన పోటీ చేసి సత్తా చాటపోతుందన్నారు. ఈ వేడుకలలో జన సైనికులు , వీర మహిళలు , మిత్రులు ,శ్రేయోభిలాషులు , వివిధ రాజకీయ పార్టీ నాయకులు , కాలనీవాసులు , వెల్ఫేర్ అసోసియేషన్ వారు , శాలువాలు , పూలమాలలు వేసి పూల బొకేలు ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు . పుట్టినరోజు సందర్భంగా నాకు ప్రత్యక్షంగానూ. పరోక్షంగానూ. మీడియా మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు, తెలియజేస్తున్నానని ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తెలియజేశారు.
Tags:
About The Author
Latest News
25 Feb 2026 18:55:38
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్ కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
