ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం - సీఐ రాజు వర్మ 

సుబ్బంపేట గ్రామంలో రోడ్ సేఫ్టీ పై చర్ల పోలీసు శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం - సీఐ రాజు వర్మ 

భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :

తెలంగాణ పోలీస్ శాఖ రోడ్ సేఫ్టీ పై ప్రవేశపెట్టిన సజీవంగా చేరుకోండనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం సుబ్బంపేట గ్రామంలో రోడ్ సేఫ్టీ పై చర్ల పోలీసు శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చర్ల సీఐ రాజు వర్మ మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ ధరించడం లాంటి అంశాలపై, డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ తమ వాహనానికి ఇన్సూరెన్స్ కలిగి ఉండటం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలసిన ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్ లు, సుబ్బంపేట సర్పంచ్ కాక సత్యనారాయణ, వార్డ్ మెంబర్లు, పంచాయతీ సెక్రెటరీ, గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి